Quick Links
Notifications / Downloads
Awards
కె.వి.కె. శాస్త్రవేత్త & ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా .సిహెచ్.వరప్రసాద రావు గారికి జాతీయ పురస్కారం.ఫిబ్రవరి, 16 -17 తేదిల్లో ఇందిరా గాంధీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ،ఛత్తీస్ఘడ్ లో జాతీయస్థాయి నూనె గింజల ప్రదర్శనలు నిర్వహించారు .అందులో భాగంగా డా .సిహెచ్.వరప్రసాద రావు గారు నూనె గింజల పై ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్కు డిప్యూటి డైరెక్టర్ జనరల్ ، భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డిల్లి వారు డా.ఏ.కే.సింగ్ చేతుల మీదుగా డా .సిహెచ్.వరప్రసాద రావు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.